ఏపీలో పరువు హత్య

ఏపీలో పరువు హత్య చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన రామాంజనేయులు చిన్న కుమార్తె భారతి(20) కర్నూలులో డిగ్రీ చదువుతోంది. కుమార్తె కులాంతర వివాహంతో పరువు పోతుందని తండ్రి భావించాడు. మార్చి 1న ఆమెకు ఉరితాడు ఇచ్చి ఉరేసుకొని చచ్చిపోవాలని కోరాడు. తన ప్రేమకు పరీక్ష అనుకొని భారతి తండ్రి చెప్పినట్లు ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత మృతదేహంపై పెట్రోల్ పోసి దహనం చేశాడు. 4వ తేదీన పోలీసులకు తండ్రి లొంగిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్