హానర్ X9e ప్రో: భారీ బ్యాటరీతో సెప్టెంబర్ 24న విడుదల

హానర్ (Honor) సంస్థ X సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ Honor X9e Proను సెప్టెంబర్ 24న మలేషియాలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ 11,000mAh భారీ బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయంతో రానుంది. 108MP ప్రధాన కెమెరా, 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించగల డిస్‌ప్లే, IP68, IP69, IP69K వంటి రక్షణ రేటింగ్‌లు, డ్రాప్ ప్రొటెక్షన్ కూడా ఉండనున్నాయి. డాన్ గోల్డ్, మిడ్‌నైట్ బ్లాక్, రెడ్డిష్ బ్రౌన్, రాయల్ పర్పుల్ రంగుల్లో లభించనుంది. ప్రాసెసర్, ధర వంటి పూర్తి వివరాలు లాంచ్ సమయంలో వెల్లడికానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕