ఘోరం.. కౌన్సిలర్‌ భర్త దారుణ హత్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో కౌన్సిలర్‌ భర్త దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని15వ వార్డు కౌన్సిలర్‌ సరళ భర్త రాజలింగమూర్తిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్