వాస్తు ప్రకారం ఇల్లు.. ఆర్థిక సమస్యల నివారణకు చిట్కాలు!

ఇల్లు కట్టడం కంటే వాస్తు ప్రకారం నిర్మించడం ముఖ్యమని వాస్తు నిపుణులు అంటున్నారు. ఆర్థిక సమస్యల నివారణకు, ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కోసం తూర్పు, ఉత్తర దిశలో వెండి వేణువు, ఈశాన్య దిశలో గణపతి విగ్రహం, లక్ష్మీ దేవి, కుబేరుడి విగ్రహాలు ఉంచాలని సూచిస్తున్నారు. శంఖం, కొబ్బరికాయ ఇంట్లో ఉంచుకోవడం వల్ల దోషాలు తొలగి, ఆర్థికంగా బలపడతారని, అనారోగ్య సమస్యలు తగ్గుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. లక్ష్మీమాత అనుగ్రహం కోసం ఇంట్లో కొబ్బరికాయ తప్పనిసరిగా ఉండాలంటున్నారు.

సంబంధిత పోస్ట్