బీజేపీ నేతల హౌస్‌ అరెస్ట్ దుర్మార్గం: బండి సంజయ్

TG: జూరాల ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనిని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకులను హౌస్‌ అరెస్టు చేయడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. జూరాల ప్రాజెక్టును సందర్శించి రైతులను కలిసేందుకు వెళ్తే తప్పేముందని బండి సంజయ్ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕