ఇంటిపై దాడి చేసి కార్లకు నిప్పంటిచారు (వీడియో)

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని రైయా గ్రామంలో పాత కక్షలతో ఇద్దరు దుండగులు బీభత్సం సృష్టించారు. ఒక ఇంటి కిటికీలపై సోడా బాటిళ్లు విసిరి, ఫిర్యాదుదారుడి కారుకు నిప్పంటించారు. మంటలు వ్యాపించి పక్కనే ఉన్న మరో రెండు కార్లు, బైక్ సహా మొత్తం 7 వాహనాలు దగ్ధమయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పొరుగింటి మహిళ, గుర్తుతెలియని వ్యక్తులపై యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕