*అన్ని ఉపరితలాలను, వస్తువులను హైపోక్లోరైట్ ద్రావణంతో ఇన్‌ఫెక్షన్ రహితంగా చేసుకోవాలి. ఒక లీటరు నీటిలో 50 మి.లీ. హైపోక్లోరైట్ ద్రావణాన్ని కలిపి 15 నిమిషాల అనంతరం వినియోగించాలి.
* శుభ్రపర్చిన వస్తువులను, దుస్తులను సాధ్యమైనంత వరకూ ఎండలోనే ఆరబెట్టాలి.
* చేతులను పదేపదే శుభ్రంగా కడుక్కోవాలి.