అసైన్డ్ భూముల్లోని ఇళ్లకు త్వరలో విముక్తి!

TG: పేదలకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూముల్లోని ఇళ్లు, ప్లాట్లకు త్వరలో విముక్తి లభించనుంది. ఈ ఆస్తులను నిషేధిత ఆస్తుల జాబితా (22A) నుంచి తొలగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనుంది. ఒక ఏడాదిని కటాఫ్‌గా నిర్ణయించి, అంతకుముందు నిర్మించిన ఇళ్లు, ప్లాట్లను జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత పోస్ట్