ఒక్కసారిగా కుప్పకూలిన ఇళ్ళు.. ముగ్గురు మృతి (వీడియో)

యూపీలోని మధురలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. మట్టి దిబ్బపై నిర్మించిన 6 పాత ఇళ్ళు అకస్మాత్తుగా కుప్ప కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు సమాచారం. శిథిలాల నుంచి చాలా మంది చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో కుటుంబీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సహాయ చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్