హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శనివారం బంగారం ధరల్లో స్వల్పంగా మార్పులు జరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 పెరిగి రూ.1,43,570 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.100 పెరిగి రూ.1,31,600కు చేరుకుంది. కేజీ వెండి ధర రూ.2,05,000 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలపై 3% జీఎస్టీ అదనం. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.