సైన్యంలో పనిచేసే జాగిలాలకు ఎలా శిక్షణ పొందుతాయి? (వీడియో)

సైన్యంలో పనిచేసే జాగిలాలు అంత యాక్టివ్‌గా ఎలా దొంగల్ని పట్టుకుంటాయా అని అనుకుంటాం. అసలు వాటికి ఇచ్చే ట్రైనింగ్‌ ఏంటి అబ్బా అని ఆలోచిస్తాం. అందరి ఆలోచనలకి చెక్‌ పెడుతూ జాగిలాలకు తమ శిక్షణా విధానాలను చూపిస్తూ బీఎస్ఎఫ్‌(BSF) ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. అందులో శత్రువుల జాడ పట్టడం, బాంబులు గుర్తించడం వంటి కీలక పనులపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

సంబంధిత పోస్ట్