ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,550గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,420 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,50,000గా ఉంది. తెలుగు రాాాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.