జనాభా తగ్గకుండా ఓట్లు మాత్రమే ఎలా తగ్గుతాయి?: CM రేవంత్

TG: పేదల ఓటు హక్కును తొలగించడానికే SIRను తీసుకొచ్చారని సీఎం రేవంత్ ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 2029 ఎన్నికల కోసం దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించారని ఆరోపణలు చేశారు. దేశంలో జనాభా తగ్గకుండా ఓట్లు మాత్రమే ఎలా తగ్గుతాయని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕