అనుమతి లేకుండా ఎలా వెళ్తారు?: జగదీష్ రెడ్డి

TG: అనుమతి లేకుండా వేరే వాళ్ల ఆస్తుల వద్దకు వెళ్లొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు తెలియదా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'మీ ఇంట్లోకి కూడా అలా వస్తే అనుమతిస్తారా? మీరు అలా ఎలా వెళ్లారు? మీకు ఈ ట్రాన్స్‌పోర్ట్ కోసం ఖర్చు చేసింది ఎవరు.. పార్టీనా? లేక ప్రభుత్వ ఖర్చా? దీని వెనక CM ఉన్నాడా, డిప్యూటీ సీఎం ఉన్నాడా?' అని అడిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕