ఫ్రెండ్ షిప్‌డే అసలు ఎలా వచ్చిందంటే?

ఫ్రెండ్ షిప్‌డే అనేది అమెరికాలో గ్రీటింగ్ కార్డ్స్ వ్యాపారి జేసీ హాల్ ప్రతిపాదనతో 1930లో ప్రారంభమైంది. 1935లో అమెరికా కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. పరాగ్వేలో డాక్టర్ రామోన్ ఆర్టెమియో బ్రాచో 1958లో 'వరల్డ్ ఫ్రెండ్‌షిప్ క్రూసేడ్'ను స్థాపించారు. చివరికి, 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జులై 30ను అధికారిక అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం దీనిని జరుపుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్