18 ఏళ్లు పైబడినవారు ఎంతసేపు నిద్రపోవాలంటే?

ఓ వ్యక్తి డాక్టర్ ని వయసు వారీగా ఎంతసేపు నిద్రపోతే ఆరోగ్యకరమో చెప్పాలని కోరాడు. దీనికి సదరు డాక్టర్ స్పందించి.. ‘65 ఏళ్లు పైబడిన వారికి 7-8 గంటల నిద్ర అవసరం. అయితే, 5-6 గంటలు నిద్రపోయినా వీరు మేనేజ్ చేయగలరు. ముఖ్యంగా ఈ వయసు వారు పగటిపూట రెండు గంటలు మరియు రాత్రి వేళలో 4-5 గంటలు నిద్రపోయినా సరిపోతుంది. 18 నుంచి 65 ఏళ్లలోపు వారు 7-8 గంటల నిద్ర తప్పనిసరి. పెద్దలతో పోలిస్తే పిల్లలకు ఎక్కువ సమయం నిద్ర అవసరం’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్