ఐపీఎల్ 2026 ఫ్రైజ్ మ‌నీ ఎన్ని కోట్లంటే?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరికాసేపట్లో బెంగుళూరు, గుజరాత్ మధ్య ఐపీఎల్ 2026 ఫైనల్స్ జరగనున్నాయి. వర్షం పడే అవకాశాలున్నా రిజర్వ్ డే ఉంది. విజేత జట్టుకు రూ. 20 కోట్లు, రన్నరప్‌కు రూ. 13.5 కోట్లు దక్కనున్నాయి. మూడో స్థానానికి రూ. 7 కోట్లు, నాలుగో స్థానానికి రూ. 6.5 కోట్లు లభిస్తాయి. ఫెయిర్ ప్లే అవార్డు, ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విజేతలకు రూ. 10 లక్షల చొప్పున బహుమతి అందనుంది. ఈ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్