ఇంకా ఎన్ని జిమ్మిక్కులు చేస్తావు జూపల్లి: హరీశ్‌ రావు (వీడియో)

TG: మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. "ఇంకా ఎన్ని జిమ్మిక్కులు చేస్తావు? ఇప్పటికైనా సోయి తెచ్చుకో" అంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తాను చేసిన ప్రసంగం, సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు, ఆర్‌బీఐ గణాంకాలను వాట్సాప్ ద్వారా పంపిస్తున్నానని తెలిపారు. ఆ వివరాలను చదివి నిజాలు తెలుసుకోవాలని, కొంచెమైనా ఆత్మగౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని మంత్రి జూపల్లికి హరీశ్‌రావు సవాల్ విసిరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్