దేశంలో ఇకపై రూ.12 లక్షల వరకు పన్ను లేదు. మరి ఈ కొత్త స్లాబ్స్ ఏంటని గజిబిజి అవుతున్నారా? విషయం ఏంటంటే రూ. 12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ఆ మొత్తాన్ని శ్లాబులుగా విభజించి టాక్స్ లెక్కిస్తారు.
Example: ఆదాయం : 24L
టాక్స్ రేట్స్ ఇలా :
0 - 4L : 0%
4L - 8L : 5% = Rs.20K
8L - 12L : 10% = Rs.40K
12L - 16L :15% = Rs.60K
16L - 20L : 20% = Rs.80K
20L - 24L : 25% = Rs.1L [అంటే 24L శాలరీ ఉంటే ఆదాయపు పన్ను - 3L]