ఓటరు కార్డు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలంటే ముందుగా మీరు www.nvsp.in వెబ్‌సైట్‌కి వెళ్లండి. మీ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి OTPతో లాగిన్ అవ్వండి. "Track Application Status" పై క్లిక్ చేయండి. దరఖాస్తు చేసినప్పుడు మీకు వచ్చిన రిఫరెన్స్ నంబర్‌ను ఎంటర్ చేయండి. మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసి Submit చేయండి. అంతే.. మీ అప్లికేషన్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.