స్మార్ట్ రేషన్ కార్డును మొబైల్లో ఎలా డౌన్ లోడ్ చేయాలి?

తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోంది. ఈ కార్డులను మొబైల్ ద్వారా కూడా పొందవచ్చు. ముందుగా Google Play Storeలో T-Ration యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. యాప్‌ను ఓపెన్ చేయగానే మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి OTPతో లాగిన్ కావాలి. తర్వాత Scan Smart RC ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ ఫిజికల్ స్మార్ట్ రేషన్ కార్డుపై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేయండి. డిజిటల్ వెరిఫికేషన్ ఆఫ్ స్మార్ట్ కార్డు కేటగిరీలో వివరాలను చెక్ చేసి, ఏమైనా తప్పులు ఉన్నాయో లేదో చూడాలి. సవరణ ఆప్షన్ ద్వారా వివరాలను మార్చి సబ్మిట్ చేయండి. Download ఐకాన్‌పై క్లిక్ చేసి స్మార్ట్ రేషన్ కార్డును PDFగా ఫోన్‌లో సేవ్ చేయొచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕