నెలకు రూ.10 వేల చెల్లింపుతో రూ.26 లక్షలు పొందండిలా (వీడియో)

భారతదేశంలోని ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తాజాగా రెండు కొత్త సేవింగ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇవి LIC నవ జీవన్ శ్రీ – సింగిల్ ప్రీమియం (ప్లాన్ 911), LIC నవ జీవన్ శ్రీ (ప్లాన్ 912). ఈ రెండు ప్లాన్లు 2025 జూలై 4 నుంచి 2026 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. భద్రత, గ్యారెంటీ వడ్డీ, బీమా కవరేజీ కోరుకునే వారికి ఇవి ఉత్తమ ఎంపికలు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్