మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌పై లోన్ ఇలా పొందండి (వీడియో)

ఏదైనా అత్యవసర పరిస్థితులు రాగానే చాలా మంది తాము ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌‌ను అమ్మేస్తుంటారు. వాటిని అమ్మకుండానే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌పై లోన్ పొందొచ్చు. మీ ఇన్వెస్ట్‌మెంట్‌పై డివిడెండ్, ఇతర బెనిఫిట్స్‌ కొనసాగుతాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్ల మార్కెట్ విలువలో 50 నుంచి 70 శాతం వరకు మీరు లోన్ పొందొచ్చు. అయితే అన్ని బ్యాంకులు వీటిపై లోన్లు ఇవ్వవు. ఏయే బ్యాంకుల్లో వీటిపై లోన్లు లభిస్తాయి, వీటిని పొందే విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్