ముఖంపై మొటిమలు, జిడ్డుగా ఉండే చర్మం వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తాయి. వీటిని పోగొట్టుకునేందుకు మార్కెట్‌లో దొరికే చాలా ప్రొడక్టులను వాడుతుంటారు. అయితే లైఫ్ స్టైల్, ఫుడ్ విషయంలో మార్పులతో పాటు కొన్ని చిట్కాలు పాటిస్తే నిగనిగలాడే స్కిన్ పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. లెమన్, యాపిల్ సైడర్ వెనిగర్, విటమిన్ సి, పసుపుతో కూడిన కొన్ని డ్రింక్స్ తాగడం వల్ల లివర్ డిటాక్స్ అయి స్కిన్ సమస్యలు పోతాయి. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.