పొదుపు ఖాతాలో డబ్బు పెట్టినపుడు వచ్చే వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది అసంతృప్తికి లోనవుతుంటారు. ముఖ్యంగా బ్యాంకులు ఏడాదికి 2.5 శాతం మాత్రమే వడ్డీ ఇస్తున్న ఈ రోజుల్లో ఆ మొత్తాన్ని పెంచుకోవాలంటే ఏదైనా మార్గం ఉందా అనే సందేహం వస్తుంది. అలాంటి వారికి ఉత్తమ పరిష్కారం స్వీప్-ఇన్ ఫిక్స్‌డ్ డిపాజిట్. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో చూద్దాం.