నకిలీ కర్పూరాన్ని గుర్తించడం ఎలా? నిపుణుల సూచనలు ఇవే!

పూజా కార్యక్రమాల్లో, ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఉపయోగించే కర్పూరంలో ప్రస్తుతం రసాయనాలు, సింథటిక్ పదార్థాలు కలుస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలైన కర్పూరాన్ని గుర్తించడానికి మంటను గమనించడం, రంగు-రూపాన్ని చూడటం, వాసనతో కనిపెట్టడం, నీటిలో పరీక్షించడం, గాలిలో వదిలేయడం వంటి మార్గాలను సూచిస్తున్నారు. చెట్టు నుండి తయారయ్యే సేంద్రీయ కర్పూరం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, కొనుగోలు చేసేటప్పుడు 'Organic' లేదా 'Pure' అని ఉన్న ప్యాకింగ్‌ను చూసుకోవాలని సూచించారు. రసాయన కర్పూరాన్ని వాడి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్