గణపతి విగ్రహాన్ని ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి

గణపతి విగ్రహాన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పసుపుతో గణపతి ఆకారం తయారు చేసుకున్న తర్వాత చిన్న మిరియాలు లేదా ఆవాలు వాడి కళ్లను తయారు చేసుకోవచ్చు. ఇలా సృజనాత్మకతతో ఆలోచిస్తే ఎన్నో ఉపాయాలున్నాయి. ఇలా తయారు చేసుకున్న వినాయకుని నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, నదులు కలుషితం కావు. పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕