అప్పు తీసుకుని కట్టలేకపోతే, లోన్ రికవరీ ఏజెంట్ల ఒత్తిడి అనివార్యమవుతుంది. అయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిర్దేశించిన నిబంధనల ప్రకారం రుణగ్రహీతలను వేధించడం, బెదిరించడం చట్టవిరుద్ధం. కాబట్టి మీ హక్కులను తెలుసుకోవడం, సరైన ప్రణాళికతో వ్యవహరించడం చాలా ముఖ్యం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం.