HP కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ విడుదల

ప్రముఖ టెక్నాలజీ సంస్థ HP, భారత మార్కెట్లో గేమింగ్ ప్రియుల కోసం కొత్త HyperX Omen 16 Valorant Limited Edition ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ప్రముఖ గేమ్ డెవలపర్ Riot Games భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ప్రత్యేక ఎడిషన్ ల్యాప్‌టాప్‌లో శక్తివంతమైన AMD Ryzen 7 ప్రాసెసర్, NVIDIA GeForce RTX 5060 GPU, 240Hz డిస్‌ప్లే వంటి ప్రీమియం ఫీచర్లను అందించారు. దీని ధర రూ.2,24,999గా నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్