కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు (వీడియో)

TG: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో మోటకొండూర్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ చేరికలు చోటుచేసుకున్నాయి. హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్

✕
✕