ఇంట్లోకి ప్రవేశించిన భారీ నాగుపాము (వీడియో)

యూపీలోని బాగ్‌పత్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఛప్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పట్టణంలో, నిద్రిస్తున్న సమయంలో ఒక గదిలోకి నాగుపాము ప్రవేశించింది. ఇది చూసిన కుటుంబ సభ్యులు భయంతో ఒక్కసారిగా గదిలో నుంచి బయటకు పరుగులు తీశారు. అందులోని అందరూ సురక్షితంగా బయటపడగలిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారు షాక్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్