నిద్రపోతుండగా గదిలోకి ప్రవేశించిన భారీ నాగుపాము.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని బాగపత్ జిల్లా ఛపరౌలి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని పాము కలకలం రేపింది. ఓ ఇంట్లో కుటుంబం అంతా నిద్రలో ఉండగా బెడ్‌రూంలోకి భారీ నాగుపాము ప్రవేశించింది. సడన్‌గా పాముని చూసిన ఫ్యామిలీ ఒక్కసారిగా ఆందోళన చెంది.. అందరూ గది నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్