ఫ్లిప్‌కార్ట్‌లో Poco F7 5Gపై భారీ తగ్గింపు

ఫ్లిప్‌కార్ట్‌లో Poco F7 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఉంది. రూ.31,999 ప్రారంభ ధరతో వచ్చిన 12GB/256GB వేరియంట్ ఇప్పుడు రూ.30,999కే పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో రూ.2,000 తగ్గింపుతో పాటు రూ.25,250 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్లన్నీ వర్తిస్తే.. ఫోన్‌ను కేవలం రూ.3,749కే పొందవచ్చు. ఈ ఫోన్ 6.83 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 7,550mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌తో వస్తుంది.

సంబంధిత పోస్ట్