టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

ఇయర్ ఎండింగ్ కావడంతో టాటా, మారుతి సుజుకీ కార్లపై ఈ నెలలో భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. మారుతి Invictoపై రూ.2.15 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. లక్ష క్యాష్ డిస్కౌంట్, రూ.1.15 లక్షల వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ ఇవ్వనుంది. Fronxపై రూ.88వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హారియర్, సఫారీ SUVలపై రూ.75 వేల వరకు క్యాష్ డిస్కౌంట్‌ను టాటా అందిస్తోంది. అలాగే పాత మోడల్ తీసుకుంటే రూ.లక్ష దాకా రాయితీ ఇవ్వనుంది. ఇతర మోడల్స్‌కూ రూ.25 వేల నుంచి 55 వేల వరకు డిస్కౌంట్స్ ఇస్తోంది.

సంబంధిత పోస్ట్