భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం (వీడియో)

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌లో బీహార్‌కు చెందిన నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం అయ్యారు. మృతుల్లో అత్యంత మోస్ట్ వాంటెడ్ నేరస్థుడైన రంజన్ పాఠక్ కూడా ఉన్నాడు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్