రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు

దేశంలో ఇటీవల రైలు ప్రమాదాల కుట్రలు పెరుగుతున్నాయి. బుధవారం జార్ఖండ్‌లో రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు సంభవించింది. కొంతమంది ఆగంతకులు రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు పదార్థాలు అమర్చారు. అవి పేలడంతో రైల్వే ట్రాక్ 39 మీటర్లు ఎగిరిపడింది. పేలుడు ధాటికి 3 అడుగుల గొయ్యి పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్