మేలో బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాల పోటీ

వేసవి కాలం అంటేనే సినిమాల సీజన్. ఈ ఏడాది మే నెలలో బాక్సాఫీస్ వద్ద పలు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ 'స్వయంభు' ఏప్రిల్ 30న, సమంత 'మా ఇంటి బంగారం' మే 1న, తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' మే 1న, ఆనంద్ దేవరకొండ 'ఎపిక్' మే 1న విడుదల కానున్నాయి. ఈ సినిమాల విడుదల తేదీలపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్