డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతులకు భారీ ఆదాయం

సంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు దీర్ఘకాలిక లాభాల కోసం డ్రాగన్ ఫ్రూట్ వైపు మొగ్గు చూపాలని అగ్రికల్చర్ ఆఫీసర్‌లు సూచిస్తున్నారు. ఈ పంటతో ఎకరానికి ఏటా రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తుందని, మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ప్రభుత్వం సబ్సిడీపై పరికరాలు అందిస్తోందని అధికారులు చెప్తున్నారు. ఔషధ గుణాలున్న ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్