ఫ్లిప్‌కార్ట్‌లో క్యారియర్ ఏసీపై భారీ ఆఫర్

వేసవి దృష్ట్యా ఎయిర్ కండిషనర్ల కొనుగోలు పెరిగింది. బడ్జెట్‌లో ఏసీ కొనాలనుకునేవారి కోసం ఫ్లిప్‌కార్ట్ క్యారియర్ కంపెనీ 2021 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఫ్లిప్ ఏసీని భారీ తగ్గింపుతో అందిస్తోంది. దీని అసలు ధర రూ.54,990 కాగా, 32% డిస్కౌంట్‌తో రూ.37,500కే లభిస్తుంది. యాక్సిస్ లేదా ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై అదనంగా రూ.1875 తగ్గింపుతో రూ.35,625కు సొంతం చేసుకోవచ్చు. ఈ ఏసీలో ఫ్లెక్సీ కూల్ టెక్నాలజీ, డ్యూయల్ ఫిల్టర్, 100% కాపర్ కాయిల్స్, స్టెబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్