నేడు శంషాబాద్‌లో ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ

TG: శంషాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ జరగనుంది. టీపీసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో కులగణనపై బహిరంగ సభ నిర్వహించనున్నారు. కేంద్ర జనగణనలో ఓబీసీ కులగణన చేర్చాలనే డిమాండ్‌తో సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, బీసీ సంఘాల నేతలు హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕