అర్ధరాత్రి ఇంట్లోకి భారీ కొండచిలువ (వీడియో)

TG: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలోని ఓ ఇంట్లోకి కొండచిలువ దూరింది. అర్ధరాత్రి కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉండగా, వంటగది నుంచి వింత శబ్దాలు వినిపించాయి. తొలుత పిల్లి వచ్చిందని భావించినా, శబ్దాలు పదేపదే రావడంతో నిద్రలేచి చూడగా కిటికీ దగ్గర భారీ కొండచిలువ కనిపించింది. భయాందోనకు గురైన కుటుంబసభ్యులు స్థానికుల సహాయంతో దాన్ని పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕