మాజీ సీఎం మమతా బెనర్జీకి భారీ ఊరట

పశ్చిమబెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీకి భారీ ఊరట లభించింది. ప్రతిపక్ష నేతగా టీఎంసీ రెబల్‌ నేత రితబ్రతా బెనర్జీ నియామకాన్ని కోల్‌కతా హైకోర్టు కొట్టివేసింది. రితబ్రతా బెనర్జీ నియామకంతోపాటు ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్‌ను చీఫ్ విప్‌గా నియమిస్తూ స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ విషయంలో మమతా వర్గం వాదనలు కూడా తిరిగి పరిగణలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరనేది పది రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕