కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 61 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, కేవలం ఆరు స్థానాల్లోనే గెలుపొందింది. ఇది కాంగ్రెస్ పార్టీకి రెండో పేలవ ప్రదర్శన. గతంలో 2010లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఈ ఫలితాలు కాంగ్రెస్ నాయకత్వానికి ఆందోళన కలిగించే అంశంగా మారింది.

సంబంధిత పోస్ట్