AP: తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-భద్రాచలం ఘాట్ రోడ్డులో భారీ వృక్షం నేల కూలింది. దీంతో రెండు వైపుల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు, అధికారులు చెట్టును తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా రాకపోకలు తిరిగి ప్రారంభించే ప్రయత్నిస్తున్నారు.