ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్‌ చేసిన హంటర్‌ బైడెన్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆయన ప్రత్యర్థి హంటర్‌ బైడెన్‌ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. ట్రంప్‌ను విమర్శిస్తూ, వ్యంగ్యంగా ఈ నామినేషన్ చేసినట్లు హంటర్‌ బైడెన్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. చరిత్రలో ఏ అధ్యక్షుడూ ఒకే యుద్ధాన్ని పలుమార్లు ఆపలేదని, ట్రంప్ ఇరాన్‌తో యుద్ధాన్ని 38 సార్లు ఆపారని, ఇది నోబెల్ కమిటీ గుర్తింపునకు అర్హమైందే అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్