భార్యను ఘోరంగా కొట్టిన భర్త (వీడియో)

ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళను తన భర్త షెంకీ, అత్త కలిసి దారుణంగా కొట్టారు. ఆమెను పూల చెట్ల దగ్గర కిందపడేసి కాలితో తన్నుతూ దారుణంగా కొట్టాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. తనపై అత్తింటివారు భౌతిక దాడికి పాల్పడ్డారని ఆమె కొత్వాలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొట్టడమే కాకుండా, తనను తుపాకీతో కాల్చి చంపేస్తామని వారు తీవ్రంగా బెదిరించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్