మరో వ్యక్తితో భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

సింగపూర్‌లోని సెంగ్‌కాంగ్‌లోని పార్కింగ్ ప్రదేశంలో తన భార్య మరో వ్యక్తితో కలిసి కారులో నగ్నంగా ఉండగా ఓ వ్యక్తి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ సమయంలో కారులో ఉన్న వ్యక్తి తప్పించుకోవడానికి యత్నించగా, ఆ మహిళ భర్త వారిని ఆపడానికి కారు బానెట్ పైకి ఎక్కాడు. ఈ క్రమంలో కారు వేగంగా వెళ్లడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్