భార్య చనిపోయిన పది రోజులకే భర్త ఆత్మహత్య

AP: భార్య అనారోగ్యంతో మృతి చెందిన 10 రోజులకే భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాళాపురం గ్రామానికి చెందిన సుధాకర్, లలితమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. ఇటీవల అనారోగ్యంతో లలితమ్మ (40) పది రోజుల క్రితం మృతి చెందింది. సోమవారం తొమ్మిది రోజుల కార్యం చేశారు. ఆ రాత్రి గదిలో సుధాకర్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్

✕
✕