భార్య జుట్టు కత్తిరించిన భర్త (వీడియో)

హిజాబ్ ధరించలేదని ఓ భర్త నడిరోడ్డుపై తన భార్య జుట్టును కత్తిరించాడు. చంకలో బిడ్డని ఎత్తుకుని ఉన్న ఆమె జుట్టును ముక్కలు ముక్కలు చేశాడు. ఆమె వద్దని ఎంత వారించినా భర్త వినకుండా జుట్టు కత్తిరించడాన్ని కొనసాగించాడు. రోడ్డుపై వెళ్తున్నవారు ఇదేమిటని ప్రశ్నిస్తే అది తమ కుటుంబ విషయం అని అతడు సమాధానమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్