ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా రత్నపురిలో దారుణం చోటుచేసుకుంది. భార్య తబస్సుమ్ ప్రియుడి షా నవాజ్తో కలిసి భర్తను దారుణంగా చంపింది. మత్తుమందు ఇచ్చి హత్య చేసింది. కొడలిపై అనుమానం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేసిన తబస్సుమ్, షా నవాజ్ను అరెస్ట్ చేశారు. వారి వద్ద రెండు మత్తుమందు బిళ్ళలు, కవర్లు స్వాధీనం చేసుకున్నారు.